15, డిసెంబర్ 2008, సోమవారం

PICTURES

మేము అరకు వెల్లినప్పుడు ,నాకు కనిపించిన ప్రకృతి అందాలను కెమేరా లో బంధించి ఇలా మీ ముందు కొన్ని ఫొటోలను వుంచుతున్నాను.

దీనిని వినాయకుడి కొండ అంటారు.ఎందుకంటే ఈ కొండ వినాయకుని ఆకారం లో వంటుంది

చాపరాయ్(ఇక్కడ రాళ్ళు చాపలాగ పరుచుకొని వుంటాయి కాబట్టి దీనికి చాపరాయ్ అని పేరు వచ్హింది)














2 కామెంట్‌లు:

pruthviraj చెప్పారు...

woh...ప్రకృతిని ఇష్టపడని వ్యక్తులుండరేమో..

ఫోటొలో కన్నా స్వయంగా చూడగల్గిన అద్బుతక్షణాలే మదురగడియలు. చాలా బాగుంది, బాగున్నాయి..

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చాలా బాగున్నాయి
పదనిర్ధారణ తీసివేయగలరు. మీకు గనుక తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html