13, డిసెంబర్ 2008, శనివారం

నేను,నా బ్లాగు,నా కవిత

దైవమును ఆరాధించు
తల్లి-దండ్రులను ప్రేమించు
గురువులను గౌరవించు

లక్ష్యాన్ని ఛేధించు
సమస్యలను సాధించు

మంచిని అనుసరించు
చెడును సమ్హరించు


చీకటిని తొలగించు
దీపాలను వెలిగించు


మిత్రులను నవ్వించు
శత్రువులను పలకరించు


జీవులను రక్షించు
పాపులను క్షమించు


సూక్తులను పఠించు
కీర్తిని ఘటించు
విజయదింధుభిని మ్రోగించు.


2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

దేవి గారు, చక్కటి జీవిత సూత్రాలను చిన్న వాక్యాల్లో రాశారు. బాగుంది. ఇలాగే మంచి పోస్టులు చేయగలరు.

Creative Channel చెప్పారు...

Nice post. Really enjoyed reading your blog. Please keep posting and do not stop.
You may like my film. Please watch and share your feedback.
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow