15, డిసెంబర్ 2008, సోమవారం

PICTURES

మేము అరకు వెల్లినప్పుడు ,నాకు కనిపించిన ప్రకృతి అందాలను కెమేరా లో బంధించి ఇలా మీ ముందు కొన్ని ఫొటోలను వుంచుతున్నాను.

దీనిని వినాయకుడి కొండ అంటారు.ఎందుకంటే ఈ కొండ వినాయకుని ఆకారం లో వంటుంది

చాపరాయ్(ఇక్కడ రాళ్ళు చాపలాగ పరుచుకొని వుంటాయి కాబట్టి దీనికి చాపరాయ్ అని పేరు వచ్హింది)














13, డిసెంబర్ 2008, శనివారం

నేను,నా బ్లాగు,నా కవిత

దైవమును ఆరాధించు
తల్లి-దండ్రులను ప్రేమించు
గురువులను గౌరవించు

లక్ష్యాన్ని ఛేధించు
సమస్యలను సాధించు

మంచిని అనుసరించు
చెడును సమ్హరించు


చీకటిని తొలగించు
దీపాలను వెలిగించు


మిత్రులను నవ్వించు
శత్రువులను పలకరించు


జీవులను రక్షించు
పాపులను క్షమించు


సూక్తులను పఠించు
కీర్తిని ఘటించు
విజయదింధుభిని మ్రోగించు.


11, డిసెంబర్ 2008, గురువారం

నీతి వాక్యాలు.

"చింతకూ చితకు తేడా సున్నా.చితి నిర్జీవులను కాలిస్తే చింత సజీవులనే దహించివేస్తుంది."