5, అక్టోబర్ 2008, ఆదివారం

ఈ పద్యం ఎందుకు నచ్చిందంటే

ఈ పద్యం నాకు ఎందుకు నచ్చిందంటే ,చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను జీవించినప్పుడు సరిగ్గా చూడకుండా,వారు కాలం చేసిన తరువాత వారికి పిండాలు మాత్రం క్రమంతప్పకుండా ప్రతి సంవత్సరము ,పెంటతినే కాకులకు పెడతారు.ఇది ఎంతవరకు సమంజసం? తల్లిదండ్రులను చూడటం మన కనీస భాధ్యత.మన దేశం లో,వ్రుధ్ధాశ్రమా ల సంఖ్య ఏనాడైతే తగ్గుతాయొ ఆనాడు తల్లిదండ్రులు సంతోషంతో వున్నట్లు అర్థం.ప్రతి కొడుకు,కూతురు గుర్తించుకోవలసిన పద్యం అని నా భావన.

1 కామెంట్‌:

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

మీ ప్రయత్నం బాగుంది. వేమన పద్యాలన్నీ సమకాలీన సమస్యలకు అద్దం పట్టేవే , నాడు, నేడు ఇక ముందు కూడా